కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌ మధ్య PPT వార్‌.. అసెంబ్లీ నుంచి తెలంగాణ భవన్‌ వరకూ పవర్‌పాయింట్‌ రాజకీయాలు

కాంగ్రెస్‌.. బీఆర్‌ఎస్‌ మధ్య PPT వార్‌.. ఇవాళ పోటాపోటీ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లునీళ్లు నిప్పులు అవుతున్నాయి. లెక్కలే అస్త్రాలు అవుతున్నాయి. తెలంగాణ గట్టు మీద పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ వార్‌ నడుస్తోంది. అసెంబ్లీలో ప్రభుత్వం PPTకి సిద్ధమైంది. ఇందుకోసం పోటీగా BRS కూడా PPTకి రెడీ అయింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య వాడీవేడి రచ్చ మొదలైంది. నీళ్లు నిప్పులుగా మారుతున్నాయి. ఏకంగా పోటా పోటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్…

Read More

నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు: నదీ జలాలే ప్రధాన అజెండా.. సభకు హాజరుకానున్న కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో నదీ జలాల అంశమే ప్రధాన అజెండాగా చర్చకు రానుంది. కృష్ణా, గోదావరి జలాలపై ప్రభుత్వం విస్తృతంగా చర్చించేందుకు సిద్ధమవుతోంది. సోమవారం సభ ప్రారంభమైన వెంటనే ఇటీవల మరణించిన సభ్యులకు సంతాపం తెలియజేస్తారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, చేవెల్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి మరణంపై సభ సంతాపం ప్రకటించనుంది. అనంతరం డిప్యూటీ…

Read More