కర్నూల్ బస్ ప్రమాదం – ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా పై ఆమాద్మీ పార్టీ నేత సుధాకర్ సంచలన వ్యాఖ్యలు

కర్నూల్ జిల్లాలో జరిగిన ఘోర బస్ ప్రమాదం మళ్లీ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా పై చర్చ మొదలైంది. ఆమాద్మీ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ డాక్టర్ ది. సుధాకర్ గారు ఈ ఘటనపై స్పందిస్తూ ప్రభుత్వాన్ని, ఆర్టీఏ అధికారులను, ప్రైవేట్ బస్ యజమానులను తీవ్రంగా తప్పుబట్టారు.సుధాకర్ గారు మాట్లాడుతూ — “ఇది కేవలం ప్రమాదం కాదు, ఇది గవర్నమెంట్ హత్యే. ప్రైవేట్ బస్సులు లీగల్ పేరుతో నడుస్తున్నా, అవన్నీ ఇల్లీగల్. ప్రతి బస్సు వెనుక మినిస్టర్ల మాఫియా ఉంది….

Read More