ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గ్రేట్! ఫ్లాప్ డైరెక్టర్లకూ ఛాన్స్ ఇచ్చే ధైర్యం

ఆ విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ గ్రేట్!ప్లాప్ ల్లో ఉన్న డైరెక్ట‌ర్ల‌కు ఏ హీరో కూడా అవ‌కాశం ఇవ్వ‌డానికి ముందుకు రాడు. ఇస్తే త‌న‌తోనూ మ‌రో ప్లాప్ సినిమా చేస్తాడేమోన‌న్న భ‌యంతో సాహ‌సం చేయ‌లేరు. సూప‌ర్ స్టార్ తో మ‌హేష్ తో స్టార్ డైరెక్ట‌ర్ సినిమా చేయాలంటే అతడు వ‌రుస హిట్లు అందించి ఉండాలి. ఆ ముందు సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయి ఉండాలి. అప్పుడే మహేష్‌ తో ఛాన్స్ ఉంటుంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌,…

Read More

13 ఏళ్ల తర్వాత కూడా తగ్గని జోరు: హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ సింగిల్‌తో ఫ్యాన్స్‌కు పండగ

ఒక రాయి అందమైన శిల్పంగా మారాలంటే సరైన శిల్పి చేతిలో పడాలి… అలాగే ఒక నటుడు సూపర్ స్టార్‌గా ఎదగాలంటే సరైన దర్శకుడి కాంబినేషన్ కుదరాలి. అలాంటి మ్యాజికల్ కాంబినేషన్లు తెరపైకి వచ్చినప్పుడే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవుతాయి. అలాంటి అరుదైన సూపర్ హిట్ కాంబినేషన్‌లలో ఒకటి హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్. 2012లో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా అప్పటి తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాదు, బాక్సాఫీస్ ట్రెండ్‌ను పూర్తిగా మార్చేసింది….

Read More