ఇంటర్ బోర్డు అవకతవకలపై హైకోర్టు ఆగ్రహం – ప్రైవేట్ కళాశాలల దందాపై తీవ్ర వ్యాఖ్యలు
రాష్ట్ర ఇంటర్ బోర్డు వ్యవహారశైలిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీఐ కింద సమాచారం ఇవ్వాలని ఉన్నప్పటికీ, కోర్టు ఆదేశాలను కూడా పాటించలేదని సంబంధిత అధికారులు, ముఖ్యంగా కొంతమంది IAS అధికారుల పనితీరుపై కోర్టు అసంతృప్తి తెలిపింది. ఈ నేపధ్యంలో ఇలంబర్తి మరియు ఆర్వి కర్ణన్‌కు నోటీసులు జారీ చేస్తూ, వచ్చే నెల 26లోగా వివరణ సమర్పించాలని ఆదేశించారు. మరోవైపు, తెలంగాణలోని ప్రైవేట్ ఇంటర్ కళాశాలల్లో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. అనుమతులు ఒకచోట…

