హిందు దేవుళ్లపై వ్యాఖ్యలు — వెంటనే క్షమాపణ చెప్పాలి!”: రేవంత్ రెడ్డిపై ఆగ్రహావేశం
హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన దేవుళ్ల వ్యాఖ్యలపై వివాదం మరింత ముదురుతోంది. హిందూ సంఘాలు మరియు రాజకీయ నాయకులు తీవ్ర ఆగ్రహంతో రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. “ఏది చెప్తే అదే పాటించే మహిళానీ, ధర్మాన్నీ చూసే గౌరవం కూడా లేని పాలన ఇది” అంటూ నిరసనకారిణులు మండిపడ్డారు. నిరసన సమయంలో మహిళలు ఘాటుగా అన్నారు:

