బాక్సాఫీస్ రారాజు ప్రభాస్.. తొలి రోజే ‘ది రాజా సాబ్’ సంచలనం.. ఎన్నో కోట్లు వసూలు!
ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణకు తెరపడింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా జనవరి 9న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించిన ఈ హరర్ కామెడీ చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొల్పగా, అవే అంచనాలను తొలి రోజే నిజం చేసింది. చాలా కాలం తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న పూర్తి స్థాయి హరర్ కామెడీ కావడంతో ఫ్యాన్స్‌లో భారీ క్రేజ్ నెలకొంది. సంక్రాంతి పండగ సందర్భంగా…

