హైదరాబాద్ అభివృద్ధి కోసం సమన్వయం అవసరం: సభలో మేయర్‌కి ఎమ్మెల్యే కీలక సూచనలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో మా గౌరవ శాసన సభ్యులు మాట్లాడిన ప్రసంగంలో నగర అభివృద్ధి, పౌర సమస్యలు మరియు ప్రజా సేవలపై పలు కీలక అంశాలు ప్రస్తావించబడ్డాయి. ముందుగా రాష్ట్ర ఎన్నికల సమయంలో వందేమాతరం గీతం తర్వాత జయ జయ తెలంగాణ పాడటం ఒక గౌరవమని, ఇది తెలంగాణ గర్వం, భావజాలాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. సభలో అన్ని పార్టీల నాయకులు, కార్పొరేటర్లు, ఎంపీలు, ఎంఎల్సీలకు కృతజ్ఞతలు తెలుపుతూ, రాజకీయ భేదాభిప్రాయాలు పక్కన పెట్టి గౌరవం,…

