జయ జయహే తెలంగాణ గీతం ప్రకటించిన ఘన క్షణం: GHMC సమావేశంలో భావోద్వేగ ప్రసంగం

హైదరాబాద్‌లో జరిగిన GHMC సమావేశం ఒక సాధారణ అధికారిక సమావేశంగా కాకుండా భావోద్వేగాలతో నిండిపోయిన వేదికగా మారింది. సమావేశానికి హాజరైన మేయర్, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, కార్పొరేటర్లు, మీడియా ప్రతినిధులు మరియు ప్రజాప్రతినిధుల ముందు ముఖ్య నాయకుడు తన ప్రసంగంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేస్తూ పలువురు దివంగత నాయకులకు నివాళులర్పించారు. ⭐ అందశ్రీకి ఘన నివాళి — “జయ జయహే తెలంగాణ జననీ” రాష్ట్ర గీతంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల్లో…

Read More

అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోల భారీ ట్రేడ్ లైసెన్స్ ఎగవేత బయటపడింది – GHMC నోటీసులు జారీ

హైదరాబాద్ నగరంలో పేరెన్నికగన్న అన్నపూర్ణ స్టూడియోలు మరియు రామానాయుడు స్టూడియోలు భారీగా ట్రేడ్ లైసెన్స్ ఫీజులు ఎగ్గొట్టినట్టు GHMC తనికీల్లో బయటపడింది. సంవత్సరాల తరబడి వ్యాపార విస్తీర్ణాన్ని తక్కువగా చూపిస్తూ లక్షల్లో కట్టాల్సిన ఫీజులను కేవలం పదివేలు–పన్నెండు వేల రూపాయల వరకు మాత్రమే చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. GHMC స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా స్టూడియోల వివరాలు పరిశీలించడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి అన్నపూర్ణ స్టూడియోస్ ఫీజు ఎగవేత తనిఖీల్లో బయటపడ్డ వివరాలు: అధికారులు ఈ తేడాపై తీవ్ర…

Read More

అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోల భారీ ట్రేడ్ లైసెన్స్ ఎగవేత బయటపడింది – GHMC నోటీసులు జారీ

హైదరాబాద్ నగరంలో పేరెన్నికగన్న అన్నపూర్ణ స్టూడియోలు మరియు రామానాయుడు స్టూడియోలు భారీగా ట్రేడ్ లైసెన్స్ ఫీజులు ఎగ్గొట్టినట్టు GHMC తనికీల్లో బయటపడింది. సంవత్సరాల తరబడి వ్యాపార విస్తీర్ణాన్ని తక్కువగా చూపిస్తూ లక్షల్లో కట్టాల్సిన ఫీజులను కేవలం పదివేలు–పన్నెండు వేల రూపాయల వరకు మాత్రమే చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. GHMC స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా స్టూడియోల వివరాలు పరిశీలించడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి. 🔶 అన్నపూర్ణ స్టూడియోస్ ఫీజు ఎగవేత తనిఖీల్లో బయటపడ్డ వివరాలు: అధికారులు ఈ తేడాపై…

Read More

జూబిలీహిల్స్ ఉపఎన్నిక: రేవంత్ వ్యాఖ్యలపై విమర్శలు, అభివృద్ధి–సెంటిమెంట్ మధ్య ఎన్నికల దుమారం

జూబిలీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కింది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, హామీలు, విమర్శలపై ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చ నడుస్తోంది. ఉపఎన్నికల్లో సానుభూతి, కన్నీళ్లు ముసుగులో గెలవాలన్న ప్రయత్నాలను ప్రజలు తిరస్కరించి అభివృద్ధి కోరారని సీఎం రేవంత్ పేర్కొంటే, ప్రతిపక్షాలు మాత్రం అదే వ్యాఖ్యలను ఆయనకే తిరగబెడుతున్నాయి. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కంటోన్మెంట్‌లో రూ.4వేల కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. “గతంలో సినీ కార్మికులను పట్టించుకోలేదు, ఇప్పుడు ఒక్కసారిగా ప్రేమ చూపడం ఎందుకు?” అంటూ బీఆర్‌ఎస్‌ను…

Read More

కంటోన్మెంట్ లో ప్రజల గోడు: డ్రైనేజ్, మౌలిక సదుపాయాల లోపం పై ఆగ్రహం

కంటోన్మెంట్ ఉప ఎన్నికల వేళ ప్రజల సమస్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి. “ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు కనిపిస్తారు, తరువాత మాత్రం ఎవరూ పట్టించుకోరు” అంటూ స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గల్లీల్లో నీటి పెంగులు, డ్రైనేజ్ సమస్యలు, దోమల ప్రబలంతో ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయని, పలు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వచ్చిన ప్రతిసారి ఇళ్లలో నీరు చేరి పిల్లలు, పెద్దలు రోగాలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు….

Read More