డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్‌కు భారీ ఊరట.. కేసును కొట్టివేసిన హైకోర్టు
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు నవదీప్‌కు భారీ ఊరట లభించింది. అతనిపై నమోదైన డ్రగ్స్ కేసును హైకోర్టు కొట్టివేస్తూ కీలక తీర్పు ఇచ్చింది. గుడిమల్కాపూర్‌లో నమోదైన డ్రగ్స్ కేసులో నవదీప్‌ను నిందితుడిగా చేర్చడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నవదీప్ తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ వెంకట్ సిద్ధార్థ్.. నటుడి వద్ద ఎలాంటి డ్రగ్స్ కూడా లభించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్పాట్లో జరిగిన తనిఖీల్లోనూ నవదీప్ వద్ద నిషేధిత పదార్థాలు ఏవీ దొరకలేదని వివరించారు. అయితే,…

