హిల్ట్ పాలసీపై బీజేపీలో బహిరంగ పోరు: ర్యాలీకి ఎవరు?
బీజేపీలో హిల్ట్ పాలసీపై తీవ్ర అంతర్గత యుద్ధం మొదలైంది. పరిశ్రమలకు కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వినియోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన హిల్ట్ — Hyderabad Industrial Land Transformation Policy పై ఆ పార్టీ లోపలే విభేదాలు చెలరేగుతున్నాయి. ఈ పాలసీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ భారీ స్కామ్‌కు దారి తీసే విధంగా ఈ…

