పైరసీ సైట్లకు అడ్డుకట్ట పడేనా? iBomma అరెస్ట్‌తో మళ్లీ హాట్ టాపిక్ అయిన సినిమా భద్రత

తెలుగు చిత్ర పరిశ్రమను గత కొన్నేళ్లుగా తీవ్రంగా వేధిస్తున్న సమస్యల్లో పైరసీ అగ్రస్థానంలో నిలుస్తోంది. థియేటర్లలో కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలు అదే రోజుకి పైరసీ వెబ్‌సైట్లలో అందుబాటులోకి రావడం నిర్మాతలకు కోట్ల రూపాయల నష్టం కలిగించడమే కాక, ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీ ఆదాయం కోల్పోవడానికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల iBomma‌కు చెందిన ఇమ్మడి రవి అరెస్టు కావడం, ఈ సమస్యను మళ్లీ హాట్ టాపిక్‌గా మార్చింది. పోలీసులు రవిని ఎలా ట్రాక్ చేసి…

Read More