బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అఖిలపక్షం ఢిల్లీకి రావాలి — విక్రమార్క డిమాండ్
బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటే నైన్త్ షెడ్యూల్ సవరణ తప్పనిసరి అని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లూ భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ మాటలకూ, ఆరోపణలకూ తావివ్వకుండా, పార్టీలన్నీ ఒక్క వేదికపైకి రావాల్సిన సమయం ఇదేనని ఆయన వ్యాఖ్యానించారు. 📍 “ప్రత్యేక చర్చలు పార్లమెంట్లో పెట్టాలి” విక్రమార్క మాట్లాడుతూ: “బీసీల రిజర్వేషన్లు కేవలం రాష్ట్ర హామీలతో సాధ్యం కాదు. కేంద్రం నైన్త్ షెడ్యూల్లో చేర్చాలి. అందుకోసం పార్లమెంట్లో ప్రత్యేక చర్చలు…

