దీపావళి ప్రత్యేకత: ముంబైలోని అంబానీ ఇంటిలో వంటల బాధ్యత ఎవరిది?
పండుగలు, పబ్బాలు అంటే ప్రతి ఇంటి హడావిడి ప్రత్యేకంగా ఉంటుంది, దీపావళి వేడుకల సమయంలో అయితే ఆ హడావిడి మరింత స్పెషల్గా మారుతుంది. సామాన్యులు నుంచి కుబేరుల దాకా అందరూ దీపావళి కోసం ఇల్లు శుభ్రం చేసుకోవడం, అలంకరించడం, పూజలు, వంటలు మొదలగు పనుల్లో నిమగ్నమవుతారు. భారతదేశంలో అత్యంత ధనిక కుటుంబాలుగా గుర్తించబడే అంబానీ ఫ్యామిలీలో దీపావళి వేడుకలు ఎలా జరుగుతాయో చాలా మంది ఆసక్తిగా తెలుసుకోవాలనుకుంటారు. ముంబైలోని అత్యంత విలాసవంతమైన భవనం అంటిలియాలో ముకేష్ అంబానీ,…

