అమెరికాతో ‘ది బెస్ట్ డీల్’నా..? ట్రంప్ ఒత్తిడికి తలగ్గిన ఒప్పందమా..? భారత్–అమెరికా ట్రేడ్ డీల్‌పై రాజకీయ దుమారం
భారత్–అమెరికా మధ్య కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారానికి దారి తీసింది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ ఈ ఒప్పందాన్ని “పొరుగు ప్రత్యర్థి దేశాలతో పోలిస్తే భారత్‌కు దక్కిన అత్యుత్తమ డీల్”గా అభివర్ణించారు. వ్యవసాయం, డైరీ ఉత్పత్తులకు పూర్తి రక్షణ కల్పించామని, టెక్స్టైల్స్, ఎంఎస్ఎంఈలు, చిన్న వ్యాపారులకు ఈ డీల్ ద్వారా లాభం చేకూరుతుందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి డొనాల్డ్ ట్రంప్‌తో ఉన్న స్నేహ సంబంధాలే ఈ ఒప్పందానికి…

