జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్ తీవ్ర విమర్శలు – హామీలు నెరవేర్చని కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలన్న పిలుపు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచార సభలో బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒక్కటీ నెరవేరలేదని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళలకు ₹2,500, వృద్ధులకు ₹4,000, నిరుద్యోగులకు భృతి, మహాలక్ష్మి పథకం, ఇళ్ల నిర్మాణ హామీలు అన్నీ కేవలం ఎన్నికల వాగ్దానాలుగానే మిగిలిపోయాయని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ “ఇళ్లను కూల్చివేసి, పేదలను వీధులపైకి నెట్టేసింది కాంగ్రెస్ ప్రభుత్వం” అని అన్నారు….

