క్యాబినెట్ బేటీలో రేవంత్ రెడ్డి హెచ్చరిక – “రోడ్డెక్కొద్దు, ప్రజల్లో చులకన కాకండి”

రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి చెలరేగింది. తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసినట్లు సమాచారం.“రోడ్డెక్కొద్దు, ప్రజల్లో చులకన కావద్దు, అనవసర విషయాలకు రాద్దాంతం వద్దు” అంటూ సీఎం కఠినంగా స్పందించినట్టు తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో మంత్రుల మధ్య జరుగుతున్న విభేదాలు, పబ్లిక్ స్టేట్మెంట్లు, సోషల్ మీడియా వివాదాలపై సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. “ఇలాంటివన్నీ టీ కప్పులో తుఫాన్లు మాత్రమే. ప్రజల్లో గందరగోళం…

Read More

హోలోగ్రామ్ టెండర్ వివాదం – ఐఏఎస్ రిజ్వీ విఆర్ఎస్ సంచలనం, మంత్రుల ఒత్తిడిపై రాజకీయ తుపాన్

తెలంగాణ ఎక్సైజ్ శాఖలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ముఖ్య కార్యదర్శి ఎస్ఎంఎం రిజ్వీ స్వచ్ఛంద పదవీవిరమణ (VRS) కోసం దరఖాస్తు చేయడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇంకా ఎనిమిదేళ్ల సర్వీస్ మిగిలి ఉండగానే రాజీనామా నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివాదం హై సెక్యూరిటీ హాలోగ్రామ్, 2డి బార్కోడ్ లేబుల్ టెండర్ల చుట్టూ తిరుగుతోంది. ఈ టెండర్లు జూపల్లి కృష్ణారావు అనుకూల కంపెనీలకే ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని, దాంతో రిజ్వీ తీవ్ర…

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లిక్కర్ నియమాలపై వివాదం – ప్రభుత్వం సీరియస్‌గా

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లిక్కర్ నియమాలపై వివాదం – ప్రభుత్వం సీరియస్‌గా మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమట్రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల మద్యం విక్రయాలపై పెట్టిన కఠినమైన షరతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేశాయి. తన నియోజకవర్గంలో లిక్కర్ షాపులు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మాత్రమే తెరవాలని, పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వకూడదని ఆయన నిర్ణయం తీసుకోవడం వివాదానికి దారి తీసింది. దీంతో వ్యాపారవేత్తలు స్థానికంగా టెండర్లు…

Read More