కవిత వ్యాఖ్యలే కారణమా? బిఆర్ఎస్ భవిష్యత్తుపై డౌట్లు – 21న కేసీఆర్ కీలక భేటీ
కవిత వ్యాఖ్యలతో బిఆర్ఎస్‌లో కలకలం 21న తెలంగాణ భవన్‌లో కేసీఆర్ కీలక భేటీ తెలంగాణ రాజకీయాల్లో బిఆర్ఎస్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. పార్టీ భవిష్యత్తు, ఎమ్మెల్యేల పరిస్థితి, అంతర్గత విభేదాలు, ముఖ్యంగా కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ 21వ తేదీన తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ భేటీపై పార్టీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. సర్పంచుల వ్యవహారం – బిఆర్ఎస్‌కు అసలైన టెన్షన్ సర్పంచులను కాపాడుకునే పనిలో బిఆర్ఎస్…

