కొత్త రాజకీయ శక్తిగా జాగృతి – ప్రజల కోసమే కవితక్క పోరాటం : జాగృతి నేతతో ఓకే టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ
తెలంగాణ రాజకీయాల్లో కొత్త దిశగా అడుగులు వేస్తున్న జాగృతి ఉద్యమం, కల్వకుంట్ల కవిత రాజకీయ భవిష్యత్‌పై ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓకే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జాగృతి కీలక నేత తన అభిప్రాయాలను నిస్వార్థంగా, నిర్భయంగా వెల్లడించారు. “నేను జర్నలిస్ట్‌గా మాత్రమే కాదు, ఈ ప్రాంత ఉద్యమకారుడిగా, ప్రజల ప్రయోజనాలు కాపాడే పౌరుడిగా మాట్లాడుతున్నాను” అని స్పష్టం చేసిన ఆయన, అబద్ధ రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. ఏ పార్టీ అయినా ప్రజలను…

