బిఆర్ఎస్‌లో కలకలం: కవిత వ్యాఖ్యలే కారణమా? కేసీఆర్ 21న తెలంగాణ భవన్‌కు ఎందుకు వస్తున్నారు?

బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ గందరగోళంలో ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. సర్పంచులు, ఎమ్మెల్యేల విషయంలో పార్టీని కాపాడే ప్రయత్నం జరుగుతోందన్న మాటలు వినిపిస్తున్నా… వాస్తవంగా చూస్తే “కాపాడుకోవడానికి ఏముంది?” అనే ప్రశ్నే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. అధికార పార్టీ ఎటు ఉంటే అటే వెళ్లే రాజకీయ పరిస్థితుల్లో, బిఆర్ఎస్‌లో ఉన్నామన్నా కూడా అధికారంతో సంబంధాలు లేకపోతే నిధులు రావడం కష్టమన్న వాస్తవాన్ని నేతలే ఒప్పుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇక పార్టీ భవిష్యత్తుపై…

Read More