పెళ్లికి రావాల్సిన కళ్యాణలక్ష్మి చెక్కు… బిడ్డ పుట్టాకే వచ్చిందా? రామగుండంలో తల్లి బాధను ఆలకించిన ఎమ్మెల్యే రాజ్‌ ఠాకూర్

రామగుండంలో కళ్యాణలక్ష్మి పథకం ఆలస్యంపై మరోసారి చర్చ మొదలైంది. పెళ్లి సమయంలో ఇవ్వాల్సిన ఆర్థిక సాయం బిడ్డ పుట్టిన తరువాత మాత్రమే అందిందని బాధతో ఒక తల్లి తెలిపింది. తన చిన్నారి పుట్టిన వెంటనే బిడ్డను ఎత్తుకుని వచ్చి చెక్కు తీసుకోవాల్సి రావడం తాను అనుభవించిన పరిస్థితిని ఆమె కన్నీళ్లతో వివరించింది. ఈ సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే రాజ్‌ ఠాకూర్ ఆమెకు చెక్కు చేతులమీదుగా అందజేశారు. భూతపూర్వ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ కాలంలో ప్రారంభమైన కళ్యాణలక్ష్మి –…

Read More