జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ సమావేశం: “కేసీఆర్‌కి బహుమతిగా సునీతమ్మ గెలుపు ఇవ్వాలి” – కేటీఆర్‌ పిలుపు

జూబ్లీహిల్స్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ కుటుంబ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గారు ఉత్సాహభరితంగా ప్రసంగించారు. “ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. అదే ఉద్యమ స్ఫూర్తితో, పోరాట తత్వంతో మనందరం కలిసి మాగంటి సునీతమ్మ గారిని గెలిపించాలి. ఆమె విజయమే కేసీఆర్‌ గారికి మన బహుమతి అవుతుంది” అని పిలుపునిచ్చారు. కేటీఆర్‌ మాట్లాడుతూ, “కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కటీ నెరవేర్చలేదు. మహిళలకు మహాలక్ష్మి, వృద్ధులకు పెన్షన్‌, యువతకు నిరుద్యోగ భృతి – అన్నీ…

Read More

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్ తీవ్ర విమర్శలు – హామీలు నెరవేర్చని కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలన్న పిలుపు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచార సభలో బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒక్కటీ నెరవేరలేదని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళలకు ₹2,500, వృద్ధులకు ₹4,000, నిరుద్యోగులకు భృతి, మహాలక్ష్మి పథకం, ఇళ్ల నిర్మాణ హామీలు అన్నీ కేవలం ఎన్నికల వాగ్దానాలుగానే మిగిలిపోయాయని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ “ఇళ్లను కూల్చివేసి, పేదలను వీధులపైకి నెట్టేసింది కాంగ్రెస్ ప్రభుత్వం” అని అన్నారు….

Read More