ఈ 6 చిట్కాలతో బియ్యంలో పురుగులు పరార్.. అవేంటో తెలుసా?
ఇంట్లో బియ్యం, పప్పులు, పిండి వంటి నిల్వ ఆహార పదార్థాలలో చిన్న చిన్న పురుగులు చేరడం సర్వసాధారణం. ముఖ్యంగా వర్షాకాలం లేదా చలికాలంలో వాతావరణంలో తేమ శాతం పెరిగినప్పుడు ఈ సమస్య ఎక్కువవుతుంది. ఇలాంటి పురుగులు బియ్యాన్ని పూర్తిగా పాడుచేసి, వాటి రుచి, వాసనను సైతం మార్చేస్తాయి. ఈ పురుగులను ఒక్కొక్కటిగా…

