లేడీ సూపర్ స్టార్ పర్ఫెక్ట్ ప్లానింగ్! నయనతార ఆడుతున్న తెలివైన ఆట

లేడీ సూపర్ స్టార్ నయనతార సౌత్‌లో ఎంత పెద్ద హీరోయిన్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం దక్షిణాదిన ట్రెండింగ్‌లో ఉన్న నెంబర్ వన్ బ్యూటీ ఆమెనే. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గా కూడా నయన్ పేరు ముందుంటుంది. సౌత్‌లోని అన్ని పరిశ్రమలు ఆమెతో సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తాయి. స్టార్ హీరోలు సైతం నయనతార డేట్స్ కోసం క్యూలో ఉంటారు అంటే అతిశయోక్తి కాదు. ఇంతటి స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం నయనతార తన…

Read More

జన నాయకన్.. ఇప్పుడు రాకపోతే కష్టమే! సెన్సార్ గండంలో విజయ్ లాస్ట్ మూవీ

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ తన కెరీర్‌లో చివరి సినిమాగా చేస్తున్న ‘జన నాయకన్’ ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడింది. ఇప్పటికే రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టేందుకు సిద్ధమైన విజయ్, ఇకపై సినిమాలు చేయనని ప్రకటించడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. విజయ్ నుంచి వచ్చే లాస్ట్ మూవీ కావడంతో, ఇందులో డైలాగులు, సీన్లు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయని అభిమానులు భారీగా ఆశించారు. అయితే అదే పవర్‌ఫుల్ కంటెంట్ ఇప్పుడు సినిమాకు సమస్యగా మారింది. సెన్సార్ బోర్డు…

Read More

కమల్ హాసన్ – వెట్రిమారన్ క్రేజీ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా? కోలీవుడ్‌లో హాట్ టాక్

సినీ ఇండ‌స్ట్రీలో ఎవ‌రూ ఊహించని కాంబినేష‌న్లు ఎన్నో జ‌రుగుతుంటాయి. అలాంటి కాంబినేష‌న్లు సెట్ అయిన‌ప్పుడు ఆ ప్రాజెక్టుల‌కు క్రేజ్ కూడా భారీగానే ఉంటుంది. ఇప్పుడ‌లాంటి ఓ కాంబినేష‌నే సెట్ అవుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ కాంబినేష‌న్ మ‌రెవ‌రిదో కాదు. ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో ఒక‌రైన క‌మ‌ల్ హాస‌న్ మ‌రియు డిఫ‌రెంట్ జాన‌ర్ సినిమాలు తీసే వెట్రిమార‌న్. వెట్రిమార‌న్ డైరెక్ష‌న్ లో క‌మ‌ల్ వీరిద్ద‌రిదీ చాలా రేర్ కాంబినేష‌న్. త‌న యాక్టింగ్ తో ఎంతో…

Read More

వడి వడిగా మళ్లీ అడుగులా? థ్రిల్లర్‌తో రీఎంట్రీకి సిద్ధమవుతున్న ఐశ్వర్యా రజనీకాంత్!

సూపర్ స్టార్ రజనీకాంత్ వారుసురాలిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఐశ్వర్యా రజనీకాంత్ కెరీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్లేబ్యాక్ సింగర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఐశ్వర్య, ఆ తర్వాత క్రియేటివ్ ఫీల్డ్ వైపు దృష్టి సారించారు. దర్శకురాలిగా 3 సినిమాతో పరిచయమై, తొలి సినిమాతోనే డిఫరెంట్ అటెంప్ట్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అనంతరం వెయ్ రాజా వెయ్, కాగం, లాల్ సలామ్ వంటి చిత్రాలను తెరకెక్కించారు. అయితే దర్శకురాలిగా ఆమెకు ఆశించిన స్థాయిలో…

Read More

100 జన్మలు వచ్చినా రజినీకాంత్‌గానే పుడతా – గోవా IFFI లో భావోద్వేగ ప్రసంగం

100 జన్మలెత్తినా మళ్లీ మళ్లీ రజినీకాంత్‌గానే జన్మిస్తా..! గోవాలో జరిగిన 56వ అంతర్జాతీయ భారత సినిమా వేడుక ఈసారి ఒక చారిత్రాత్మక క్షణానికి వేదికైంది. భారత సినిమా చరిత్రలో చిరస్మరణీయ స్థానం కలిగిన సూపర్‌స్టార్ రజినీకాంత్ గారికి ఈ సందర్భంలో ప్రతిష్టాత్మకమైన ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ అందించారు. ఈ అవార్డును కేంద్ర సమాచారం & ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు కలిసి రజినీ గారికి ప్రదానం చేశారు. అవార్డు అందుకున్న…

Read More

రజినీ–కమల్ భారీ ప్రాజెక్ట్‌కు దర్శకుడు ఎవరు? సీటు మళ్లీ ఖాళీ.. ఇప్పుడు కొత్త పేరు హాట్ టాపిక్!

కొలీవుడ్ లెజెండ్స్ రజినీకాంత్ – కమల్ హాసన్ కలిసి చేస్తున్న ‘తలైవర్ 173’ ప్రాజెక్ట్‌పై అనౌన్స్‌మెంట్ వచ్చిన రోజునుంచే అభిమానుల్లో ఊహలకు అతీతమైన స్థాయిలో హైప్ క్రియేట్ అయ్యింది. ఇద్దరు ఐకానిక్ స్టార్‌లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారని తెలిసిన క్షణం నుంచే ఈ సినిమా గురించి ఆశలు ఆకాశాన్ని తాకాయి. ప్రాజెక్ట్ ప్రారంభ దశలో ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తారని భారీగా ప్రచారం జరిగింది. ఆయన కూడా సిద్ధమని ప్రచారం వచ్చినా……

Read More

మహానటి భుజాలపై ‘రివాల్వర్ రీటా’ రిస్క్ – కీర్తి సురేష్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందా?

నేషనల్ అవార్డు గెలుచుకున్న ‘మహానటి’ తర్వాత కీర్తి సురేష్‌కు సౌత్ ఇండస్ట్రీలో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే తర్వాత వచ్చిన లేడీ ఓరియెంటెడ్ లేదా కమర్షియల్ సినిమాలు ఆశించిన విజయం ఇవ్వలేదు. తెలుగులో దసరా హిట్ అయినా, భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద భారీ నిరాశను మిగిల్చింది. అంతేకాదు, హిందీ సినిమాల్లో అడుగు పెట్టిన కీర్తి నటించిన బేబీ జాన్ కూడా ఆశించిన రిజల్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే, కీర్తి కెరీర్ కీలక దశలో ఉన్నట్టే…

Read More