మెగా ప్లాన్‌లో బాబీ! చిరు–ఐశ్వర్య కాంబోతో సూపర్ అప్డేట్..!
మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబినేషన్ లో మరో సినిమా వస్తుంది. వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా క్రేజీగా ఉండబోతుంది. బాబీ చిరు కాంబో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ మెగా ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాయి. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నట్టు తెలుస్తుంది. చిరంజీవి సరసన ఐశ్వర్య రాయ్.. మెగా 158వ…

