గ్రామ కంఠం భూములు ప్రైవేటుకు ఎందుకు? రేవంత్ ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 12 వేల గ్రామ పంచాయితీల్లో ఉన్న గ్రామ కంఠం భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలు చెప్పే ప్రకారం, ఈ భూముల విలువ దాదాపు 12 లక్షల కోట్లు ఉంటాయని సమాచారం. ఈ నిర్ణయం సైలెంట్‌గా, ఎలాంటి ప్రజాభిప్రాయం లేకుండా, అధికారిక ప్రకటనలు లేకుండా తీసుకున్నారని ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 📍 “ఈ భూములు తెలంగాణ ప్రజల హక్కు” —…

