ధైర్యమున్నోల్లే చూడండి…సింహాన్ని వేటాడిన మొసలి
సోషల్ మీడియాలో వన్యప్రాణుల పోరాటాలకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. తాజాగా షేర్ చేసిన ఒక షాకింగ్ వీడియో నెటిజన్లను, భయాందోళనకు గురిచేస్తోంది. ఈ వీడియోలో ఒక భారీ మొసలి, అడవికి రారాజుగా భావించే సింహంపై దాడి చేసి, వేటాడింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. …

