ప్రేమ విఫలం, డిప్రెషన్… యువ ఇన్ఫ్లయెన్సర్ కోమలి ఘటన కలకలం
సోషల్ మీడియా ప్రపంచంలో పేరు తెచ్చుకున్న యువ ఇన్ఫ్లయెన్సర్ కోమలి ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేవలం 21 ఏళ్ల వయసులోనే యూట్యూబ్ మరియు సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొందిన ఈ యువతి ఆత్మహత్య ప్రయత్నం చేయడం సంచలనం రేపింది. మణికొండలో నివసిస్తూ, మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతున్న కోమలి, చదువు తో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్గా కూడా మంచి గుర్తింపు సంపాదించింది. కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉండటంతో, చదువు కోసం హైదరాబాద్లో బంధువుల…

