జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చివరి గంటలో ఉత్కంఠ — తక్కువ పోలింగ్ శాతంతో ముగింపు దశ

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక పోలింగ్‌ చివరి దశకు చేరుకుంది. పోలింగ్ ముగియడానికి కేవలం అరగంట సమయం మాత్రమే మిగిలి ఉండగా, అధికారులు చివరి క్షణాల వరకు క్యూలైన్‌లో ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఎన్నికల సంఘం చేసిన అవగాహన ప్రచారాలు, రాజకీయ పార్టీలు చేసిన విస్తృత ప్రచారాలు ఉన్నప్పటికీ, జూబ్లీహిల్స్ ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.మధ్యాహ్నం మూడు గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం 40.20% మాత్రమే ఉండటం గమనార్హం. ప్రధాన పార్టీలు —…

Read More