చెప్పులు కుట్టేవాళ్లు కూడా రాజ్యం నడపాలి” – సీఎం వ్యాఖ్యలపై రాజకీయ విమర్శలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీసాయి. శుక్రవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో మాదిగ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ నిర్వహించిన సన్మాన సభలో పాల్గొన్న సీఎం పలు అంశాలపై మాట్లాడారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు అధికారం దక్కాలని తాను కోరుకుంటున్నానని సీఎం పేర్కొన్నారు. “చెప్పులు కుట్టే వృత్తి చేసే వాళ్లు కూడా డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలి. వారు కూడా రాజ్యం నడపాలి. అప్పుడే ఆ…

Read More