జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై ఉత్కంఠ — కేకే సర్వే బీఆర్‌ఎస్‌కు ఆధిక్యం చూపించింది!
హైదరాబాద్:జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర మలుపు తీసుకొచ్చాయి. ఈ ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ శాతం నమోదవడంతో ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ పెరిగింది. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే చర్చ హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల తర్వాత బయటకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపాయి. కానీ తాజా కేకే సర్వే రిపోర్ట్ మాత్రం పరిస్థితిని తారుమారుచేసింది. ఆ సర్వే ప్రకారం బీఆర్‌ఎస్ పార్టీకి 49.5% ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి…

