మాగంటి గోపీనాథ్ మరణం మిస్టరీనా? తల్లి మహానంద కుమారి సంచలన వ్యాఖ్యలు — రాజకీయ వాతావరణం వేడెక్కిన జూబిలీహిల్స్ ఉపఎన్నికలో సంచలనం
జూబిలీహిల్స్ మాజీ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ మరణంపై మళ్లీ వివాదం చెలరేగింది. ఆయన తల్లి మాగంటి మహానంద కుమారి చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీశాయి. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి, ఆయన మొదటి భార్య మలినీ, కుమారుడు తారక్ కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గోపీనాథ్ మరణం మిస్టరీగా మారిందని, ఆయన ఎప్పుడు చనిపోయారన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదని తల్లి పేర్కొన్నారు. “జూన్…

