మావోయిస్టుల మృతదేహాలు బూటకపు ఎన్కౌంటర్లు: హిడ్మా–శంకర్ హత్యలపై మావోయిస్టుల సెన్సేషన్ లేఖ”
ఆంధ్ర–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన తాజా ఎన్కౌంటర్‌పై మావోయిస్టులు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇటీవల మారేడుమిల్లి–రంపచోడవరం పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లలో హతమైన మావోయిస్టులు ఎన్కౌంటర్‌లో కాకుండా అరెస్టు చేసి, చిత్రహింసలు పెట్టి చంపేశారని మావోయిస్టుల దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఆరోపించింది. డీకేఎస్‌జెడ్‌సీ పేరిట విడుదలైన లేఖలో, కామ్రేడ్ హిడ్మా, శంకర్ సహా మరో ఐదుగురు మావోయిస్టులను పోలీసులు నిరాయుధులుగా అరెస్టు చేసి, హత్య చేశారని స్పష్టం చేసింది. ఈ హత్యలు కచ్చితంగా బూటకపు ఎన్కౌంటర్లే అన్నది లేఖలో…

