పాన్ ఇండియా నెంబర్ వన్ బ్యాచిలర్ నేనేలే’ – ప్రభాస్ రాజసం మరింత పెంచిన ‘రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్
ప్రభాస్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ‘ది రాజా సాబ్’ మ్యూజికల్ జర్నీ అధికారికంగా మొదలైంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి మొదటి సింగిల్ రిలీజ్ అయ్యింది. సీరియస్ యాక్షన్ మోడ్‌కి అలవాటు పడ్డ ప్రేక్షకులకు, చాలా రోజుల తర్వాత ప్రభాస్‌ని పూర్తిగా కలర్‌ఫుల్, మాస్, ఎనర్జిటిక్ అవతార్‌లో చూడటం నిజంగా ఫ్రెష్‌గా అనిపిస్తోంది. 🔥 విజువల్స్‌లో వింటేజ్ ప్రభాస్ వాతావరణం ఈ సాంగ్‌లో బెస్ట్ హైలైట్ ప్రభాస్ లుక్.– కాస్ట్యూమ్స్ నుంచి బాడీ లాంగ్వేజ్…

