చిత్రపురి కాలనీలో అవినీతి, అక్రమ నిర్మాణాలు… ప్రాణ హిత్ జాబితాలో మమ్మల్ని పెట్టారు” — ఈశ్వర్ వరప్రసాద్ ఆవేదన
చిత్రపురి హౌసింగ్ కాలనీ లో జరుగుతున్న అవినీతి, అక్రమ నిర్మాణాలు, మెంబర్‌షిప్ మోసాలు, బెదిరింపులు, దాడులు, ప్రభుత్వానికి మోసం చేసిన నిధుల వ్యవహారాలపై కాలనీ రెసిడెంట్ అలాగే సినీ పరిశ్రమకు చెందిన ఈశ్వర్ వరప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన ఓకే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గత పది సంవత్సరాలుగా తాను పోరాటం చేస్తున్న అన్యాయాల గురించి వివరంగా వెల్లడించారు. “నా పేరు ఈశ్వర్ వరప్రసాద్. ఫిల్మ్ ఇండస్ట్రీలో 1995 నుంచి పనిచేస్తున్నాను. లైఫ్ మెంబర్‌ను. ఇప్పటి…

