జగ్గసాగర్‌లో సర్పంచ్‌పై భారీ అవినీతి ఆరోపణలు: గ్రామస్థుల బహిష్కరణపై ఉద్రిక్తత

జగిత్యాల జిల్లా మెటపల్లి మండలంలోని జగ్గసాగర్ గ్రామంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ పేరు మీద పెద్ద సంచలనం రేగింది. గ్రామ సర్పంచ్‌పై 28.6 లక్షల రూపాయల అవినీతి ఆరోపణలు వస్తుండగా, గ్రామస్థులు ఆగ్రహంతో ఎంపీడీఓ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. గ్రామస్థుల ఆరోపణల ప్రకారం, పంచాయతీ నిధులు, గ్రామ వేలంపాటలు, అభివృద్ధి పనుల్లో భారీ అవకతవకలు జరిగి, విచారించకుండా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. తాజాగా జగ్గసాగర్‌లో నిర్వహించిన వేలంపాటను వీడీసీ సభ్యులు అడ్డుకోవడంతో, గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అంతటితో…

Read More