బంగ్లాదేశ్ పరిస్థితులు భారత్‌కు హెచ్చరికేనా? మత–కుల రాజకీయాలపై ఓకే టీవీ డిబేట్
బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ అశాంతి, ఆర్థిక సంక్షోభంపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ఒక చిన్న ఉద్యమంగా మొదలైన పరిణామాలు, పదేళ్లుగా పరిపాలనలో ఉన్న ప్రధానిని దేశం విడిచే పరిస్థితికి దారితీసిన నేపథ్యంలో, ఇది భారత్‌కు కూడా హెచ్చరిక కావచ్చా అనే అంశంపై ఓకే టీవీ వేదికగా విస్తృత చర్చ జరిగింది. ఈ చర్చలో పాల్గొన్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు హేమ జిల్లోల గారు, బంగ్లాదేశ్‌లోని సమస్యలు కేవలం మతపరమైనవే కాకుండా, ఉద్యోగాలు, కుల వివక్ష,…

