ఇండియాలో కూడా రిలీజ్ కు రెడీ అవుతోన్న మైఖేల్ జాక్సన్ బయోపిక్
ప్రపంచవ్యాప్తంగా పాప్ మ్యూజిక్ అంటే ఇష్టపడే అభిమానులు అనేకమంది ఉన్నారు. కానీ నాలుగు దశాబ్దాల క్రితం, పాప్ మ్యూజిక్కి ఒకే ఒక్క పేరు ప్రాణం పోశింది… అదే మైకేల్ జాక్సన్. చిన్న వయసులోనే అతను తన పాటలు, నృత్యం ద్వారా ప్రపంచాన్ని కుదిపేశాడు….

