సర్పంచ్ ఎన్నికల ఫోన్ టెన్షన్: అభ్యర్థుల డబ్బు డిమాండ్లతో ఎమ్మెల్యేల ఫోన్లు స్విచ్ ఆఫ్
సర్పంచ్ ఎన్నికల పరుగులో తెలంగాణ రాజకీయాలు హీట్‌కి చేరాయి. కానీ ఈసారి చర్చవుతున్నది అభ్యర్థుల ప్రచారం కాదు… అభ్యర్థులు ఎమ్మెల్యేలకు చేస్తున్న ఫోన్ కాల్స్.ఎందుకంటే ఆ ఫోన్లు సలహాల కోసం కాదు… డబ్బు కోసం. మూడు రోజులుగా చాలామంది బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫోన్ నంబర్ చూసి కాల్స్‌ను ఇగ్నోర్ చేస్తున్నారు.కారణం ఒకటే — సర్పంచ్ అభ్యర్థుల నుండి వచ్చే డబ్బు డిమాండ్లు. 🏘️ ఒక నియోజకవర్గంలో 100–120 గ్రామాలు… ఒకరికి ఇచ్చారు అంటే మిగతావాళ్లు…

