మోయినాబాద్ ఫార్మ్ హౌస్లో అనుమతి లేని బర్త్డే పార్టీ: విదేశీ మద్యం, హుక్కాతో వేడుకలు – ఎస్వా పోలీసుల దాడి, కేసులు నమోదు
హైదరాబాద్ శివార్లలో మరోసారి అనుమతి లేని ఫార్మ్ హౌస్ పార్టీ కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫార్మ్ హౌస్లో అర్ధరాత్రి నిర్వహించిన బర్త్డే పార్టీని ఎస్వా (Excise) పోలీసులు భగ్నం చేశారు. అనుమతి లేకుండా విదేశీ మద్యం, హుక్కా పరికరాలతో వేడుకలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసుల తనిఖీల్లో 10 విదేశీ మద్యం బాటిళ్లు, 7 హుక్కా పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. పార్టీ నిర్వహణకు సంబంధించి…

