SSMB29 నుండీ పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ రిలీజ్!
స్టార్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఎస్.ఎస్.ఎమ్.బి 29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు హీరోగా.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్…

