వికారాబాద్ మున్సిపల్ ఎన్నికలు: 34వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా మేడం లక్ష్మి ప్రచారం, అభివృద్ధే లక్ష్యమని హామీ

వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 34వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా మేడం లక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వెంకటేశ్వర కాలనీలో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఆమె “భరత్ మాతాకి జై”, “జై శ్రీరామ్” నినాదాలతో కాలనీవాసులను ఉద్దేశించి మాట్లాడారు. తాను బీజేపీ తరపున 34వ వార్డుకు పోటీ చేస్తున్నానని, ప్రజల ఆశీర్వాదంతో గెలిచి అభివృద్ధి చేసి చూపిస్తానని మేడం లక్ష్మి తెలిపారు. ఆడబిడ్డగా మీ ముందుకు వచ్చానని, ఓటు వేసి గెలిపించాలని కాలనీవాసులను కోరారు. ఈ…

Read More

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల: కోడ్ అమల్లోకి, అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో మాత్రమే కోడ్ అమల్లో ఉంటుందని, మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఉండదని క్లారిటీ ఇచ్చారు. కోడ్ అమల్లో ఉన్న ప్రాంతాల్లో కొత్త ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అధికారిక పర్యటనలు, సమీక్ష సమావేశాలు నిర్వహించేందుకు వీలు ఉండదని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, కనీసం 85…

Read More