ప్రభాస్ ‘స్పిరిట్’.. మైథాలజీ టచ్ ఉందా? లేక హాలీవుడ్ ఇన్‌స్పిరేషన్‌నా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్లో, టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. పోస్టర్ చూసిన వెంటనే ‘బ్లాక్‌బస్టర్ పక్కా’ అనే నమ్మకం అభిమానుల్లో బలపడింది. విడుదలైనప్పటి నుంచే ఈ పోస్టర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పోస్టర్‌లోని విజువల్ కాన్సెప్ట్‌పై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి చర్చిస్తున్నారు. ఒక…

