కాకినాడలో టీడిపి నేతపై బాలికపై అత్యాచార ఆరోపణలు: గ్రామస్తుల ఆగ్రహం

కాకినాడ జిల్లా తునీ ప్రాంతంలో బాలికపై టీడిపి నేత తాటిక నారాయణరావు చేసిన దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. జగన్నాథగిరి గురుకుల బాలికల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికను తాతయ్యగా చెప్పి మాయ మాటలు చెప్పి స్కూల్ నుండి బైక్ పై ఓ నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్ళాడని తెలిసింది. ఒక వ్యక్తి నారాయణరావును ఫాలో అవుతూ వీడియో తీశాడు, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు….

Read More