రేవంత్ పర్యటన ముందు విద్యార్థుల అరెస్టులు… ఉస్మానియా క్యాంపస్‌లో టెన్షన్!
ఉస్మానియా యూనివర్శిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ముందుగా విద్యార్థుల అరెస్టులు, కాల్స్, ఇంటి దగ్గర విజిలెన్స్ పెరగడం వంటివి తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను వినిపించడానికి ప్రయత్నించిన వారిని పోలీసులు ముందుగానే అడ్డుకుంటున్నారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. విద్యార్థి నాయకురాలు ఆస్మా మరోసారి అక్రమ అరెస్టుల బెడదను ఎదుర్కొంటుండగా, ఆమె ఇంటికి పోలీసులు వెళ్లి “స్టేషన్‌కి రండి” అంటూ ఒత్తిడి చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో కూడా ఆమెను స్ట్రీట్‌లో తీసుకెళ్లి…

