నోటీసులు డైవర్షన్ టాక్టిక్స్ మాత్రమే.. భయపడేది లేదు: రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత తీవ్ర విమర్శలు
నిన్న రేవంత్ రెడ్డి బావమరిది భాగవతంపై ఆరోపణలు బయటపెట్టిన వెంటనే తనకు నోటీసులు పంపించడమే రాజకీయ డైవర్షన్ టాక్టిక్స్ అని బీఆర్ఎస్ నేత తీవ్ర స్థాయిలో విమర్శించారు. సాయంత్రం దాదాపు రాత్రి 9 గంటల సమయంలో తన ఇంటికి వచ్చి, తాను హైదరాబాద్‌లో లేని సమయంలో మేడుకు నోటీసులు ఇచ్చి వెళ్లారని తెలిపారు. సిద్ధిపేట నియోజకవర్గంలో ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటున్న సమయంలో ఈ ఘటన జరిగిందని, అయినా కూడా చట్టాన్ని గౌరవిస్తూ రాత్రికే హైదరాబాద్ చేరుకొని ఈరోజు…

