సచివాలయంలో ఐఏఎస్ అధికారులపై సీఎం రేవంత్ ఆగ్రహం – నిర్లక్ష్యంపై వేటు సిద్దం

సచివాలయంలో పనిచేస్తున్న కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ పథకాల అమలులో అలసత్వం, సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చే తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం ఈ అంశంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ “పనితీరు లేని అధికారులను ఇక సహించం” అని స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రభుత్వానికి ప్రాధాన్యత కలిగిన ఫైళ్లను వారాల తరబడి పెండింగ్‌లో ఉంచడం, కాంట్రాక్ట్ పనులకు సంబంధించి నిర్ణయాలు ఆలస్యం…

Read More