దేశంలో సైబర్ నేరాల ఆరాటం: ట్రాకింగ్ సిస్టమ్ లోపం, ప్రభుత్వాల నిర్లక్ష్యం… ఏడాదిలోనే ₹22,000 కోట్లు స్వాహా
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకూ అదుపు తప్పుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో డీప్ ఫేక్ వీడియోలు, పెట్టుబడుల పేరుతో మోసాలు, డిజిటల్ అరెస్టుల బెదిరింపులు, లోన్ యాప్స్, బెట్టింగ్ యాప్స్, ఫేక్ సైట్ల ద్వారా ప్రజలను దోచేస్తున్న ఘటనలు భారీగా పెరిగిపోయాయి.అయితే ఈ నేరాలను అరికట్టడానికి అవసరమైన ఏకైక జాతీయ సైబర్ ట్రేసింగ్ సిస్టమ్ లేకపోవడం ఇప్పుడు దేశ భద్రతకే ఒక పెద్ద సవాలుగా మారింది. ◼ ఒకే ఏడాదిలో ₹22,000 కోట్లు మోసం! ఇండియా సైబర్ క్రైమ్…

