యువకుడు అందమైన అమ్మాయి ఫోటోలకు మోసం – లక్షల రూపాయల నష్టపోయిన కేసు
యాకుత్పుర ప్రాంతానికి చెందిన యువకుడు టెలిగ్రామ్‌లో ఒక అమ్మాయితో పరిచయమయ్యాడు. ఆ అమ్మాయి పెయిడ్ సర్వీస్ సేవలు అందిస్తున్నట్లు తన ఫోటోలు పంపింది. యువకుడు ఆకర్షితుడై పలుమార్లు చాటింగ్, వీడియో కాల్స్ చేశాడు. తనతో గడిపేందుకు సిద్ధమైన యువకుడు అడ్వాన్స్ బుకింగ్, సెక్యూరిటీ రూమ్ రిజర్వేషన్, రిఫండ్ పేర్లలో లక్షలు చెల్లించాడు. ఒక హోటల్లో రూమ్ బుక్ అయిందని చెప్పినా, అక్కడికి వెళ్లినప్పుడు ఎవరు కనిపించలేదు. మోసాన్ని గ్రహించిన యువకుడు సైబర్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు…

