మాజీ సర్పంచుల విసుగుమాట: “మళ్లీ సర్పంచ్ కాదు… బతుకు ఆగం అవుతుంది!”
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేడి మొదలవుతుండగా, కొత్తగా పోటీ చేసే వారికంటే మాజీ సర్పంచులు పోటీ నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. పదవి ప్రతిష్ట, గౌరవం, గుర్తింపు దక్కుతుందని ఒకప్పుడు భావించిన సర్పంచ్ పదవి — ఇప్పుడు చాలామందికి భారం, శాపం, అప్పుల బాక్స్ అయింది. 💔 “మళ్లీ పోటీ చేస్తే నా బతుకు ఆగం అవుతుంది” — మాజీ సర్పంచ్ కాట్న రాజు ఆవేదన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం…

