తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లులు ప్రవేశం: పబ్లిక్ సర్వీసెస్, పంచాయతీరాజ్ సవరణలపై చర్చ
తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లులు ప్రవేశం: పబ్లిక్ సర్వీసెస్, పంచాయతీరాజ్ సవరణలపై చర్చ తెలంగాణ శాసనసభలో మంగళవారం కీలక బిల్లులు ప్రవేశపెట్టబడ్డాయి. ది తెలంగాణ రెగ్యులరైజేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్ అమెండ్మెంట్ బిల్–2026 (ఎల్‌ఏ బిల్ నంబర్ 6 ఆఫ్ 2026)తో పాటు, అదే అంశానికి సంబంధించిన సెకండ్ అమెండ్మెంట్ బిల్–2026 (ఎల్‌ఏ బిల్ నంబర్ 7 ఆఫ్ 2026)లను సభ ముందుకు…

